Surgical Strike 2.0

పుల్వామా దాడికి ప్రతీకారం

తీవ్రవాదం అనేది ఒక రకమైన అతివాదం. తీవ్రవాదం వల్ల భారతదేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైన పాకిస్తాన్ తీవ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలి.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశ వాయు సైన్యము తీసుకున్న చర్య అభినందనీయమైనది. ఈ సంఘటనతో తీవ్రవాదులు తీవ్రంగా కలత చెంది ఉంటారు .వాళ్లు భారతదేశంలో మరో దాడికి ఏ సమయంలోనైన పాల్పడవచ్చు.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు పోలీసు విభాగాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యుంటాయి. అయినప్పటికి ప్రధాన నగరాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అనుమానాస్పదంగా ఏది కనిపించిన తక్షణమే 112 కి కాల్ చేసి రెస్క్యూ బృందానికి నివేదించాలి.

Leave a comment