Knowingly or unknowingly, we all fall under some or the other psychological trap. The psychological traps can be categorised as below. Emotional trap Social trap Religious trap Caste trap Political trap etc. When we are born, we get connected with mother emotionally, then with father, grand mother, grand father, and relatives. Here, the Emotional trap … Continue reading Psychological Trap
Author: SandeepNalla
GHMC పరిదిలో మా గ్రంథాలయాలు ఎక్కడ?
మీకు తెలుసా GHMC ఆస్తి పన్నులో 8% గ్రంథాలయాల పన్ను యేతర రుసుం కింద, అంటే ఆర్థిక సంవత్సరానికి సుమారుగా 175 కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తుందని? హైదరాబాద్ లో మీకు దగ్గరలో ఎక్కడైన గ్రంథాలయం ఉందా? నేను ఉండే బంజారా హిల్స్ సమీపంలో మాత్రం ఒక్క గ్రంథాలయం కూడా లేదు. దీనిని ప్రక్కన పెడితే, GHMC లో ఉన్న ప్రస్తుత గ్రంథాలయాల పరిస్థితి చూడండి. 1. స్థల పరిమితుల కారణంగా విద్యార్థుల వెలుపల కూర్చుని … Continue reading GHMC పరిదిలో మా గ్రంథాలయాలు ఎక్కడ?
Where are our Libraries in GHMC?
Do you know that GHMC has been collecting 8% of property tax as library cess, which totals to 175 crores per a financial year approximately? Do you find any library in your vicinity at Hyderabad? I haven't found any nearby my location, Banjara Hills. Leaving this apart, see the current condition of the existing libraries … Continue reading Where are our Libraries in GHMC?
Surgical Strike 2.0
పుల్వామా దాడికి ప్రతీకారం తీవ్రవాదం అనేది ఒక రకమైన అతివాదం. తీవ్రవాదం వల్ల భారతదేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైన పాకిస్తాన్ తీవ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలి. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశ వాయు సైన్యము తీసుకున్న చర్య అభినందనీయమైనది. ఈ సంఘటనతో తీవ్రవాదులు తీవ్రంగా కలత చెంది ఉంటారు .వాళ్లు భారతదేశంలో మరో దాడికి ఏ సమయంలోనైన పాల్పడవచ్చు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు పోలీసు విభాగాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యుంటాయి. … Continue reading Surgical Strike 2.0
Surgical Strike2.0
A revenge for Pulwama Attack Terrorism is nothing but an extremism. Terrorism is not only bothering India, but also the people of Pakistan. It's high time Pakistan keeps full stop for Terrorism. The retaliation action, for Pulwama attack, taken by Indian Air force is appreciable. The terrorists must have got disturbed a lot by the … Continue reading Surgical Strike2.0