బీడీలు చేతితో చుట్టబడిన చిన్న సిగరెట్లు. ఇవి పొగాకుతో తయారుచేయబడుతాయి మరియు టెండూ లేదా టెంబుర్ని ఆకుతో (డయోస్పైరోస్ మెలానోక్సిలాన్, ఆసియాకు చెందిన ఒక మొక్క) చుట్టబడి ఉంటాయి . బీడీలు భారతదేశం మరియు ఇతర ఆగ్నేయాసియా దేశాలలో తయారు చేయబడతాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడతాయి. "సిగరెట్ల కంటే బీడీలు ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తాయి" బీడీ ధూమపానం యొక్క ఆరోగ్య ప్రమాదాలు బీడీలో సిగరెట్ల కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ నికోటిన్ … Continue reading బీడీలు vs సిగరెట్లు
Author: SandeepNalla
Rental Agreement in Telugu
Word Document - Google Drive - Link : https://drive.google.com/file/d/1W6iSlnBqzd5lqez99QmQ5Nc8RlOcMoPK/view?usp=sharing నివాస అద్దె ఒప్పందం ఈ ఒప్పందం అద్దెకిచ్చువారిగా తెలుపబడుతున్న [భూస్వామి పేరు]మరియు అద్దెదారుగా తెలుపబడుతున్న [అద్దెదారు పేరు]మధ్య [తేదీ, నెల, సంవత్సరం] న [నగరం, రాష్ట్రం]లో జరిగింది. అద్దెకిచ్చువారు [లీజు ప్రాపర్టీ అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, సిటీ, స్టేట్, పిన్ కోడ్]వద్ద ఉన్న[ఇండిపెండెంట్ హౌస్ / అపార్ట్మెంట్ / ఫార్మ్ హౌస్ / రెసిడెన్షియల్ ప్రాపర్టీ] కి చట్టబద్ధమైన యజమాని. … Continue reading Rental Agreement in Telugu
ఆంధ్రప్రదేశ్ లో “జనసేన” గెలవడం చారిత్రాత్మక అవసరం
అసలు రాజకీయం యొక్క ప్రధాన లక్ష్యం సుపరిపాలన అందించడం. సుపరిపాలన అంటే: సమస్యలకు మెరుగైన పరిష్కారాలు అందించడం సత్వర మరియు సమాన న్యాయం కల్పించడం అందరికి ఎదిగే అవకాశాలు కల్పించడం అవినీతి రహిత వ్యవస్థను ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలను బలపరచడం కాని ప్రస్తుతం ప్రజల బలహీనతలనే లక్ష్యం చేసుకుని తప్పుడు దారుల్లో వెళ్తేనే గాని ఎన్నికల్లో గెలవని పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపే ప్రధానం. గెలవడం కోసం ఇంచుమించుగా అన్ని … Continue reading ఆంధ్రప్రదేశ్ లో “జనసేన” గెలవడం చారిత్రాత్మక అవసరం
An Open letter to Andhra Jyothi
Greetings Andhra Jyothi, I have huge respect towards RadhaKrishna garu, and the kind of programs like Youngistaan, Open heart with RK, etc., that Andhra Jyothi conducts. But, I don't like few things in ABN. They are: 1. An unconditional support to TDP - I don't understand why ABN supports TDP unconditionally. I get the doubt … Continue reading An Open letter to Andhra Jyothi
రాజకీయాలన్న, రాజకీయ నాయకులన్న నాకు నచ్చదు
చాలా మంది "రాజకీయాలన్న, రాజకీయ నాయకులన్న నాకు నచ్చదు" అని అంటారు. దానికి కారణం రాజకీయంలో భాగంగా జరిగే కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజం, వ్యక్తిగత విమర్శలు, ఓట్ల కోసం డబ్బులు/లిక్కరు పంచడం, పార్టీ ఫిరాయింపులు, అవకాశవాదం, మొదలగునవి. ఇవి కాదు రాజకీయాలంటే. అసలు రాజకీయాలంటే సమస్యలు, వాటికి పరిష్కారాలు ఆలోచించడం, మరియు ఆ పరిష్కారాలకై పోరాడటం. అందుకోసమే మేధావులు "రాజకీయం అంటే ఒక పవిత్ర వ్యాసంగం" అని భావిస్తారు. అసలు రాజకీయం అంటే చెడు అర్థం రావటానికి … Continue reading రాజకీయాలన్న, రాజకీయ నాయకులన్న నాకు నచ్చదు
Ties of honest political parties in Telugu states?
The main purpose of politics is to provide Good governance. Once upon a time, it was rare to find a honest political party. But it is not the case now. In the recent times, many parties have been formed and few are going to be formed to provide a clean politics. The parties are: Janasena … Continue reading Ties of honest political parties in Telugu states?
తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీల పొత్తు?
రాజకీయం యొక్క ముఖ్యోద్దేశం సుపరిపాలన అందించడం. ఒకప్పుడు నీతిగా, నిజాయితీగా పని చేసే రాజకీయ పార్టీలు దొరకడం అరుదుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. విధి విధానాలు వేరయిప్పట్టికి స్వచ్చమైన రాజకీయాన్ని అందించడానికి ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు ఏర్పడ్డాయి మరియు దగ్గరలో కొత్తవి కూడా ఏర్పడబోతున్నాయి. ఆ పార్టీలు ఏంటంటే: జనసేన లోక్ సత్తా తెలంగాణ జన సమితి ఆమ్ ఆద్మీ సి.పి.ఐ. సి.పి.ఎం. మరియు JD లక్ష్మీ నారాయణ (Retired … Continue reading తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీల పొత్తు?
Groom for Sale
A Software Engineer costs from Rs. 30 Lakh to Rs. 1 Crore A government employee costs from Rs. 50 Lakhs to Rs. 5 Crore It's been going as a customary in the name of dowry, and the customary has now become a very expensive business between the two families. How frightful it is to the … Continue reading Groom for Sale
అమ్మకంలో వరుడు
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే 30 లక్షల నుండి కోటి రూపాయిలు ప్రభుత్వ ఉద్యోగి అయితే 50 లక్షల నుండి 5 కోట్ల రూపాయిలు ఇది వరకట్నం పేరిట అనాదిగా ఆచారంగా వస్తూ, ఆ ఆచారం కాస్తా పెచ్చురిల్లి, ప్రస్తుతం రెండు కుటుంబాల మద్య ఒక అతి ఖరీదైన వ్యాపారంగా మారిన వైనం. ఒక మంచి పెళ్లి సంబంధం కావాలంటే వధువు కుటుంబానికి భయం, ఎంత కట్నం అడుగుతారెమో అని. రోజు రోజుకీ కట్నం తీసుకోవడంలో కూడా … Continue reading అమ్మకంలో వరుడు
మానసిక ఉచ్చు
మనమందరం తెలిసో తెలియకనో ఏదో ఒక మానసిక ఉచ్చులో పడతాం. మానసిక ఉచ్చులను క్రింద విధంగా వర్గీకరించవచ్చు. భావోద్వేగ ఉచ్చు సామాజిక ఉచ్చు మతపరమైన ఉచ్చు కుల ఉచ్చు రాజకీయ ఉచ్చు మొదలైనవి మనం జన్మించినప్పుడు మనం మొదటగా తల్లితో, తదుపరి తండ్రి మరియు బంధువులతో మనోద్వేగంతో కలుస్తాం. ఇక్కడ, మొదటగా భావోద్వేగ ఉచ్చు ప్రారంభమవుతుంది. కొన్ని రోజులు తర్వాత, దేవుడు అని పిలిచే ఒక ఊహాత్మక విషయం గురించి విశ్వాసాలు మనపై రుద్దబడుతాయి. ఆ తర్వాత … Continue reading మానసిక ఉచ్చు